HomeCRIMEఅల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

ఒక అపార్ట్‌మెంట్ ముందున్న చెట్టు కొమ్మలను నరుకుతున్న సమయంలో ఒక దినసరి కూలీ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

కరెంట్ సరఫరా అవుతున్న తీగలు తగలడంతో సూర్యనారాయణ (45) అనే ఆ కూలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments