బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు బిఆర్ యస్ శ్రేణులు ఇందల్ వాయి వద్ద ఘనస్వాగతం పలికారు
శనివారం అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (KTR) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గోవర్ధన్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
వారితో కాసేపు జిల్లాలో పార్టీ పరిస్థితిని వాకబు చేసారు .ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
