సిద్ధిపేట్ కు చెందిన జ్యోతి నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అయితే వివాహేతర సంబంధానికి తన రెండేళ్ల కుమారుడు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి జ్యోతి అతని దారుణంగా హత్య కు ప్లాన్ చేసింది పిల్లాడు నచ్చలేదు చంపేద్దామని ప్రియుడు నవీన్ చెప్పడంతో..
అతని మాటలకు తలొగ్గి ఇద్దరు కలిసి చిన్నారి ని అంతం చెయ్యడానికి సిద్ధం అయ్యారు నిద్ర లో ఉన్న హరి కృష్ణ ఫై ఇద్దరు మూకుమ్మడిగా దాడి చేసారు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయడు
ఆపై .. కొడుకు రాత్రి పూట ఫిట్స్ వచ్చయని చనిపోయాడంటూ ఏమీ ఎరుగ నట్టు బోరున విలపిస్తూ భర్తను నమ్మించి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించింది కానీ భర్త కు అనుమానం రావడంతో నిలదీయడంతో..
ఆమె కొడుకు ను ఎందుకు హత్య చేసింది ఎలా చేసింది బహిర్గతం చేసింది దీనితో అవాక్కు అయిన భర్త విషయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
దీనితో పోలీసులు మృతదేహం కు రీ-పోస్టుమార్టం చేసారు హరికృష్ణ ది హత్యేనని నిర్ధారణకావడంతో తల్లి జ్యోతిని అరెస్ట్ చేశారుపరారీ లో ఉన్న ప్రియుడు నవీన్ కోసం గాలిస్తున్నారు
