HomeCRIMEనరహరి లాకర్ భారీగా నగదు ....రూ 15 కోట్లు.లభ్యం

నరహరి లాకర్ భారీగా నగదు ….రూ 15 కోట్లు.లభ్యం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి బ్యాంక్ లాకర్స్ను అధికారులు శనివారం ఓపెన్ చేశారు.

నరహరి బ్యాంకు లాకర్లో 1.50కోట్లు నగదు లభ్యమైంది. శాలిబండ కెనరా బ్యాంకులో లాకర్లలో ఈ డబ్బును ఏసీబీ అధికారులు గుర్తించారు. మరో రెండు లాకర్లు ఏసీబీ అధికారులు ఇంకా ఓపెన్ చెయ్యాల్సి ఉంది.

నరహరి ఇంట్లో కోటి 54 లక్ష రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. నరహరి బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయల నగదు ఫ్రీజ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments