తెలంగాణ లో పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది వీరంతా ఇటీవలే సీఐ ల నుంచి డిఎస్పీ లుగా పదోన్నతులు పొందిన వారే వారికి పోస్టింగ్ లు ఇవ్వడం లో తీవ్ర జాప్యం జరిగింది
1) పి.శ్రీశైలం : ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్
2.) సంకెళ్ల వెంకటేష్: డీఎస్పీ, సీఐడీ
3.) కంప రవీందర్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం
4.) సి. విజయ్ రాజు: డీఎస్పీ, PCS&S, చీఫ్ ఆఫీస్
5.) జీ. వెంకటేశ్వర్లు: డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల
6.)బొబ్బాల ప్రవీణ్: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
7.)బూర శ్రీనివాస్: డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)
8) ఎం. వెంకట్ నరసయ్య: డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, ఆదిలాబాద్
9).జీ. మహేందర్ రెడ్డి: డీఎస్పీ, ఏసీబీ
10) గొర్ల సీతారెడ్డి: డీఎస్పీ, వీఅండ్ఈ
11).బి. బాలాజీ: ఏసీపీ, టాస్క్ఫోర్స్, సిద్దిపేట
12) అడప నరసింహారావు: ఏసీపీ, సీసీఆర్బీ, ఖమ్మం
13.)ఎం. వెంకట రామయ్య: డీఎస్పీ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ బాసర
14.) పబ్బతి వెంకటేశ్వర్లు: డీఎస్పీ, సీఐడీ
15).కీత రామకృష్ణ: ఏసీపీ, సీఎస్డబ్ల్యూ, హైదరాబాద్ సిటీ (ఫ్యూచర్ సిటీకి అటాచ్ చేయబడ్డారు)
16) కొస్గి భాస్కర్: డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, రాజన్న సిరిసిల్ల
17.)పి. కరుణాకర్ (పి. కరుణాకర్ రెడ్డి): ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
18.)ఎం. వెంకట్ రెడ్డి: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
19.)పార రాజు: డీఎస్పీ, టీజీ సీఎస్బీ
20.) నూనె వెంకటేశ్వర్లు: డీఎస్పీ, వీఅండ్ఈ
21.) జీ.గోవర్ధన గిరి: ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
22)ఎస్.వెంకటేష్: ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్
23.) బి.గురునాయుడు: ఏసీపీ, సీసీఆర్బీ , ఫంక్షనల్ వర్టికల్స్, నిజామాబాద్
24 )భూపతి గట్టుమల్లు: డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కామారెడ్డి
25) బి. హరినాథ్ బాబు: ఏసీపీ, సీటీసీ, ఖమ్మం
26) చిలుక రాజిరెడ్డి: డీఎస్పీ, సీఐడీ
27.) ఆర్. నరేందర్: ఏసీపీ, టాస్క్ఫోర్స్, నిజామాబాద్
28.)ఆవుల రాజయ్య: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
29.) బొలగాని శ్రీనివాసరావు: ఏసీపీ, టాస్క్ఫోర్స్, రామగుండం
30.) ఎ.పెద్దన్న కుమార్: డీఎస్పీ, పీటీసీ, అంబర్పేట్
31 ) తోటిచర్ల స్వామి: ఏసీపీ, సీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కరీంనగర్
32 ) . టి. ప్రవీణ్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం
33) కె. పురుషోత్తం: ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్
34) సర్ల రాజు: ఏసీపీ, సీసీఎస్ & డీడీ, హైదరాబాద్ సిటీ
35 )గడ్డం సదయ్య సదన్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట
36 ) ఎం. రాజేష్: డీఎస్పీ, ఏసీబీ
