నిజామాబాద్ జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు గత 2 రోజులుగా నగరంలోని వివిధ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు మరియు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వంటశాలలు మరియు పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం కృత్రిమ రంగు వేసిన మాంసం అమ్మకానికి ఉంచడం
ఫ్రిజ్లో ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కలుషితమైన ఆహారాన్ని వెంటనే ధ్వంసం చేయించారు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆహార వ్యాపారులు ఆహార పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
నిర్లక్ష్యం కారణంగా ఆహారం కలుషితమై ప్రజారోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు .
