HomeCRIMEగుర్తు తెలియని వాహనం డీ ఒకరు మృతి

గుర్తు తెలియని వాహనం డీ ఒకరు మృతి

మద్నూర్ మండలం లోని సరిహద్దు సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రకాశ్(44) చెక్‌పోస్టు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రకాశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments