ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ పావని గుండెపోటుతో మృతి చెందారు.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పావనికి మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందారు.
