HomeCRIMEడిచ్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

డిచ్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

ముగ్గురు యువకులకు గాయాలుడిచ్ పల్లి జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు యూటర్న్‌ తీసుకుంటుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముందున్న కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments