అప్పుల బాధ తాళలేక ఇందిరానగర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గద్దె పవన్ కుమార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత లోన్ చెల్లించలేక మనస్తాపంతో బాత్రూమ్లోని షవర్‌కు లుంగీతో ఆయన ఉరివేసుకున్నారు.
ఈ విషయాన్ని గమనించి భార్య, కుటుంబ సభ్యులు తలుపు తెరిచారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
