HomeCRIMEహైదరాబాద్‌లోని బోరబండలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు...

హైదరాబాద్‌లోని బోరబండలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు…

అప్పుల బాధ తాళలేక ఇందిరానగర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గద్దె పవన్ కుమార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత లోన్ చెల్లించలేక మనస్తాపంతో బాత్‌రూమ్‌లోని షవర్‌కు లుంగీతో ఆయన ఉరివేసుకున్నారు.

ఈ విషయాన్ని గమనించి భార్య, కుటుంబ సభ్యులు తలుపు తెరిచారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments