HomeCRIMEజలమండలిలో మీటర్ రీడర్‌గా పనిచేస్తూ జీతాలు రాక గుండెపోటుతో కార్మికుడు మృతి

జలమండలిలో మీటర్ రీడర్‌గా పనిచేస్తూ జీతాలు రాక గుండెపోటుతో కార్మికుడు మృతి

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ జలమండలి విభాగంలో మీటర్‌ రీడర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ అనే వ్యక్తి గుండెపోటుతో మృతికొద్ది రోజులుగా జలమండలి కార్మికుల సమ్మెలో పాల్గొంటున్న కిరణ్‌..

అధికారుల వేధింపులు, జీతాలు రాకపోవడం, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిపిన తోటి ఉద్యోగులురోజూ సమ్మెలో పాల్గొంటూ తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని తెలిపిన తోటి కార్మికులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments