చిల్లర విషయంలో తలెత్తిన వివాదం.. ఓ ఆటో డ్రైవర్ హత్యకు దారి తీసింది .ఆటో డ్రైవర్ మక్రం కు రెండు వందల రూపాయల విషయంలో అజీమ్, షోయబ్‌లతో వివాదం తలెత్తి ఘర్షణ కు దారి తీసింది.ఈ క్రమంలో నే ముక్రం మీద దాడి చేసారు .
వట్టేపల్లిలోని నైస్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది . తీవ్ర గాయాలతో ముక్రంను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు
