దివంగత ధర్మపురి శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఆయన సేవలను, జ్ఞాపకాలను స్మరించుకుంటూ సంఘ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
