పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. నవీపేటకు చెందిన శివకుమార్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య పాల్పడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆత్మహత్య కు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
