HomeTelanganaNizamabadజన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ..

జన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ..

నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసిఫ్ ఖాన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.పుట్టినరోజు వేడుకలను కేవలం కేక్ కటింగ్ కే పరిమితం చేయకుండా, రోగుల మధ్య జరుపుకోవడం అభినందనీయమని తల్లిదండ్రులు కొనియాడారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు . సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి వర్గాలు, స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments