HomeTelanganaNizamabadకేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌..

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌..

ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి..కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌, బీర్ల ఐలయ్య, మందుల సామేలు, ఇందిరా శోభన్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నాయకులు నిరసనలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments