నిజామాబాద్ నగరంలో మట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆద్వర్యంలో దాడి చేశారు. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు మట్కా ఆడుతున్న అబ్దుల్ అజీజ్,అబ్దుల్ సుశిత్ అను ఇద్దరు పై దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఈమేరకు వారినుంచి రూ. 6290 నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిద్దుతులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి తెలిపారు.
