నిజామాబాద్ నగరంలోని వరుణ్ మోటర్స్ షోరూం లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
వారు మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహితున్నమని తెలిపారు.
అలాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలోని ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న నలుమూలల నుంచి ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసి శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్,వరుణ్ మోటర్ జిఏం రమణ గుప్త,మదు,తదితరులు పాల్గొన్నారు.
