HomeDevotional8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల గణేష్ విగ్రహాలను ఉమ్మెడ కు …….గోదావరి బ్రిడ్జి...

8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల గణేష్ విగ్రహాలను ఉమ్మెడ కు …….గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం ఏర్పాట్లు ..జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమీషనర్ వెల్లడి..

8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలను నందిపేట్ మండలం ఉమ్మెడ కు తరలించాలని కలెక్టర్ కమిషనర్ స్పష్టం చేశారు. ఉమ్మెడ గోదావరి నది తీరం వద్ద నిమజ్జనం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు.

జాన్కంపేట్ రైల్వే గేటు వద్ద ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందున రైల్వే శాఖ అక్కడ హై లేవల్ బీమ్స్ ఏర్పాటు చేసిందని కావున 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఈ గేటు దాటించడం సాధ్యం కాదన్నారు అందుకే నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

8 ఫీట్లకన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు కంఠేశ్వర్ బై పాస్ చౌరస్తా, మానిక్ బండార్, మాక్లూర్, ఆంద్రనగర్, నందిగుట్ట, నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామ సమీపంలోగల గోదావరి బ్రిడ్జ్ కు తీసుకెళ్లి గణేష్ నిమజ్జనం చేయాలన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments