Monday, April 20, 2026
HomeTelanganaHyderabadటీపీసిసి అధ్యక్షుడిని కలిసిన పలువురు...

టీపీసిసి అధ్యక్షుడిని కలిసిన పలువురు…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియామాకమైన మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ యందు పలువురు మార్యాదపూర్వకంగా కలిశారు.

ఆదే ప్రవీణ్ కుమార్, పైసా ఎల్లయ్య ,కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మండలం ప్రెసిడెంట్,కోనేరు సాయి కుమార్,ఎరుకల గిరిజనుల హాక్కుల ఐక్య పోరాట సాధన సమితి (కుర్రు) రాష్ట్ర అధ్యక్షులు) శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించి, బీసీ కుటుంబ బంధువుకు

ఈ అత్యున్నత పదవి రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు.

టిపిసిసి అద్యక్షులు గా మహేష్ కుమార్ ను నియమించినందుకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీకీ, రాహుల్ గాంధీకీ, సోనియా గాంధీకీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!