Monday, April 20, 2026
HomeTelanganaNizamabad28న 'దిశా' సమావేశం

28న ‘దిశా’ సమావేశం

జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ (దిశా) కమిటీ సమావేశం ఈ నెల 28న (శనివారం) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని డీఆర్డీఓ సాయాగౌడ్ తెలిపారు.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సమీక్ష నిర్వహిస్తారని అన్నారు.

కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని డీఆర్డీఓ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!