Monday, April 20, 2026
HomeTelanganaHyderabadఉపాధ్యాయుడి ని చితకబాదిన యువకులు ....పదో విద్యార్థి ని సతాయింపు ?

ఉపాధ్యాయుడి ని చితకబాదిన యువకులు ….పదో విద్యార్థి ని సతాయింపు ?

పదో తరగతి విద్యార్థి విషయంలో అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడి ని గ్రామ యువకులు చితకబాదిన ఉదంతం మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామంలో చో టుచేసుకుంది.

ముదక్ పల్లి జడ్పి పి పి హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కి గత రాత్రి ఫోన్ చేసి అనుచితమైన మాటల మాట్లాడారు.

దీనికి మనస్తాపం చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామానికి చెందిన యువకుల తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడి పిర్యాదు చేశారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంగ్లీష్ టీచర్ ను యువకులు చితకబాదారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!