నిజామాబాద్ నగరంలో ప్రముఖ సినిమా తారలు సందడి చేసారు. తమ అభిమాన సినిమా తారల ను చూడడానికి అభిమానులు భారీఎత్తున తరలి వచ్చారు.
నగరంలో ఫులాంగ్ చౌరస్తా లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను సినిమా హీరో రామ్ శుక్రవారం ప్రారంభించడానికి వచ్చారు. ఆయన మొదటి సారి జిల్లాకు వచ్చారు దీనితో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఆయన శాపింగ్ మాల్ కలియతిరిగారు పలువురి సెల్ఫీ లు దిగారు. అంతకుముందు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం వచ్చి మాల్ సందడి చేసారు.
