భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి జన్మదిన స్వామి పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం పల్లె గంగారెడ్డి స్వగృహంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ పల్లె గంగారెడ్డికి శాలువా పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా పల్నాటి కార్తీక్ మాట్లాడుతూ పల్లె గంగారెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో పార్టీలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, మహేష్, రాజశేఖర్, జగన్, తదితరులు పాల్గొన్నారు
