HomePOLITICAL NEWSAndhra Pradeshజగన దిష్టి బొమ్మ ను దహనం చేసిన టీడీపీ నేతలు

జగన దిష్టి బొమ్మ ను దహనం చేసిన టీడీపీ నేతలు


నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆదివారం ఎన్టీఆర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసారు తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది ..

తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్ర లడ్డూ మహా ప్రసాదన్ని కల్తీ చేయించిన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగం యాదగౌడ్ గారు డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబిక సత్యనారాయణ, బ్రహ్మానంద చారి, బోబ్బ నరసింహ రావు, దంతాల ఆనంద్, పాశుల రాజు, శ్రీనివాసరావు, శంకర్ ముదిరాజ్, లవంగ రాజు, నవాతి నరసయ్య, మల్లారెడ్డి, కోటి, నాగేశ్వర్ రావు, సాయిబాబు, మల్లేష్ గౌడ్, స్వామి, ఇప్పలపల్లి విష్ణు, రమేష్, శ్రీహరి కుంచం, శేఖర్, జాఫర్, లక్ష్మీ యాదవ్, సర్ఫరాజ్, జాఫర్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments