HomeDevotionalనిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట హిందూ యువ సేన యూత్ ఆధ్వర్యంలో జై దుర్గా భవాని శరన్నవరాత్రి...

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట హిందూ యువ సేన యూత్ ఆధ్వర్యంలో జై దుర్గా భవాని శరన్నవరాత్రి ఉత్సవాలు

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట హిందూ యువ సేన యూత్ ఆధ్వర్యంలో జై దుర్గా భవాని శరన్నవరాత్రి ఉత్సవాలు 10వ వార్షికోత్సవం సందర్భంగా భూమి పూజ ఘనంగా నిర్వహించారు

.ప్రతియేటా లాగే ఈసారి శరన్న నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో చేయనున్నారు .

.ఈ భూమి పూజలో శ్రావణ్, సాయిబాబా,సందీప్, సతీష్, సదీప్, రాహుల్, మరియు ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments