కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత.. ఈరోజు సాయంత్రానికి పూర్తవనున్న వైద్య పరీక్షలు..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కవితఢిల్లీలో ఎయిమ్స్ లో గతంలో వైద్య పరీక్షలు.. గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవిత
