HomeCRIMEనగరంలో అర్థరాత్రి కారు బీభత్సం....

నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం….

నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని అగ్ని మాపక శాఖ కార్యాలయం ఎదుట ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.

దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కారు లో ఉన్న యువకులు మద్యం మత్తులో కారును నడపిఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments