Tuesday, April 21, 2026
HomeDevotionalతిరుపతికి వెళ్లిన మహేష్

తిరుపతికి వెళ్లిన మహేష్

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సోమవారం తిరుపతి వెళ్లారు. ఆయన రేపు వెంకటేశ్వర్ స్వామి ని దర్శించుకోనున్నారు

ఆయన హైదారాబాద్ నుంచి విమానం లో వెళ్లారు రేణిగుంట విమానాశ్రయం లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!