నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ స్మశాన వాటిక సమీపంలో ఓ జూదం అడ్డా మీద నాలుగో టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేసారు. జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు