డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు జిల్లా మెజిస్ట్రేట్ మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ వీరయ్య తెలిపారు.
తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలో నిర్వ హించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వ హించి జిల్లా కో ర్టులో హాజరపరచగా జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అహ్మద్ మొహియుద్దీన్ 3గురికి 7000 వేల రూపాయల జరిమానా, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించిందని ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలిపారు.
