HomeCRIMEడీజే వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించన వ్యక్తికి ఒక్కరోజు జైలు..

డీజే వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించన వ్యక్తికి ఒక్కరోజు జైలు..

సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించన వ్యక్తికి ఒక్కరోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.

మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉన్న సమయంలో ఇటివల దసరా పండగ సంధర్బంగా తన డిజేను లైసెన్స్ లేని వ్యక్తులకు అద్దేకు ఇచ్చారు.

ఈ మేరకు ఒకటవ టౌన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కరోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ రఘుపతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments