నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అయ్యారు ఆయన ను కేంద్ర సర్వీస్ లోకి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది 7 వ బెటాలియన్ లో కమాండెంట్ గా ఉన్న ఆయన భార్య రోహిణి సైతం కేంద్ర సర్వీస్ లోకి వెళ్లారు.