నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంవత్సరం బాలుడినీ ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ముగ్గురు మహిళలను 24 గంటల్లో సిసిఎస్ పోలీసులు,ఒకటవ టౌన్ పోలీసులు సంయుక్తంగా ఛేదించి మహారాష్ట్రలోని నాందేడ్ లో పట్టుకున్నరు
.వివరాల్లోకి వెళ్లితే మద్నూర్ కు చెందిన పీట్ల రాజు లక్ష్మి దంపతులక జన్మించిన మణికంఠ(1).కలిసిరాజు తన భార్య లక్ష్మి అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.రాత్రి కావడంతో తన కొడుకు మణికంఠ(1) సంవత్సరం బాలుడితో కలిసి ఆస్పత్రి లోనే పడుకున్నారు.
తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు మహిళలు పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు.దీనితో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించగా మహారాష్ట్ర కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
దీనితో ఛేదించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ బాలుడిని పట్టుకున్నారు.
