HomeTelanganaNizamabadకాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం..

కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం..

(మాక్లూర్)ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు..

ఈ సందర్బంగా కాంగ్రెస్ తీరును ఎండగడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు ఆదివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాణిక్ భండార్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.

నిరసన కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments