చెరువులో పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని ఆటో నగర్ కి చెందిన సయ్యద్ అభిబ్ బజార్(32).
నగర శివారులోని అశోక్ సాగర్ చెరువులో పడి ఆత్మ చేసుకున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
