గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు మృత దేహం తో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన ఆర్మూర్ పట్టణంలో జరిగింది.
ఆర్మూర్ కు చెందిన రాజేష్ ను విదేశాలకు పంపిస్తానని అదే ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ నమ్మించి మోసం చేసాడు తీవ్ర ఒత్తిడి కి గురైన రాజేష్ గుండె పోటు వచ్చి మృతి చెందాడు.
ఏజెంట్ మోసం చేయడం వల్లే రాజేష్ ఒత్తిడి కి గురయ్యారని మృతి కి ఆయనే బాధ్యత వహించాలని కుటింబీకులు నినాదాలు చేసారు
