HomeHEALTHఆనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్..

ఆనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్..

నగరంలోని ఆనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఆదివారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షించారు.

గత కొద్దీ రోజులుగా కుక్కల బెడదతో ఎదురువుతున్న ఇబ్బందులు నగరంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కంట్రోల్ కేంద్రాన్ని పర్యవేక్షించి అధికారులతో మాట్లాడారు.

ఈ పర్యవేక్షణలో జనార్ధన్, సోల్మన్ రాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments