Sunday, April 19, 2026
HomeCRIMEబాసర ఐ ఐ ఐ టి విద్యార్ధి ఆత్మహత్య

బాసర ఐ ఐ ఐ టి విద్యార్ధి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసర ఐ ఐ ఐ టి విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ఆత్మ హత్య కు పాల్పడండం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కిట్ కు చెందిన స్వాతిప్రియ .

పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది స్వాతి ప్రియ హాస్టల్ లో తన గదిలో నే ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!