HomeCRIMEమెడికల్ షాప్ లో భారీ చోరి..

మెడికల్ షాప్ లో భారీ చోరి..

.నగరంలోని ఓ మెడికల్ షాప్ లో భారీ చోరి జరిగిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం అర్థరాత్రి కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో గల మెడిలైఫ్ ఫార్మసీ షెటర్ ధ్వంసం చేసి షాప్ లో నుంచి రూ 2 లక్షలు నగదు అపహరించినట్లు తెలిపారు.యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments