Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSkamareddyవడ్డేపల్లి సుభాష్ రెడ్డి కి షోకాజ్ నోటీసు

వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కి షోకాజ్ నోటీసు

పార్టీ తో పాటు స్థానిక , ఎమ్మెల్యే ఫై తప్పుడు ఆరోపణలు చేస్తూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎల్లారెడ్డి సీనియర్ నేత సుభాష్ రెడ్డి కికాంగ్రెస్ పార్టీ అధిష్ఠానము షోకాజ్ నోటీసు లు ఇచ్చింది.

సుభాష్ రెడ్డి ఈమద్యే బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు

• ప్రోటోకాల్ పాటించకుండా, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరు గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధిష్టానం దృష్టి కి తేవడంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి నోటీసు జారీ చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!