వి హెచ్ పి స్ ఆధ్వర్యంలో వికలాంగులకు న్యాయం జరగడం లేదు అని రాస్తారోకో నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరాహార దీక్షలు అయిదవ రోజుకి చేరడం తో ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని,ప్రక్క రాష్ట్రం లో ఇచ్చిన హామీ ల ప్రకారం పెన్షన్ పెంచారు.
మన రాష్ట్రం లో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని డిమాండ్ చేసారు. వికలాంగులకు ఉచిత బస్సు పాస్ కూడా ఇవ్వకుండా ఉన్న ఈ సీఎం రేవంత్ రెడ్డి కి మా ఉసురు తగులుతుంది అని వాపోయారు.
