Thursday, April 23, 2026
HomeTelanganaNizamabadతెరమీదికి మళ్ళీ జాగృతి

తెరమీదికి మళ్ళీ జాగృతి

ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు అందుకు మరోసారి జాగృతి నే వేదిక గా చేసుకోబోతున్నారు ఈ మేరకు శుక్రవారం హైదారాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి ప్రతినిధులతో సమావేశం అయ్యారు కులగణన డెడికేటెడ్ కమిషన్ ను కలిసి తెలంగాణ జాగృతి పక్షాన బిసి ల ఫై నివేదిక అందించే యోచనలో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!