సీనియర్ కాంగ్రెస్ నేత రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.
రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో షాట్ సర్క్యూట్ అయి మంటలు లేచాయి దీనితో ఫై అంతస్థులో మంటలు ఒక్కసారి వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పేశారు
