మల్టి జోన్ లో మరో సారి తొమ్మది మంది సీఐ లను బదిలీ చేస్తూ ఐజి సత్యనారాయణ ఉత్తర్వ్యూలు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధి లో ను ఇద్దరు బదిలీ అయ్యారు గతంలో రూరల్ సీఐ గా పనిచేసిన సతీష్ కుమార్ కు సీసీ ఆర్ బి సీఐ గా ట్రాఫిక్ సీఐ వీరయ్య కు కంట్రోల్ రూమ్ సీఐ అలాగే టౌన్ సీఐ గా పనిచేసిన నరహరి నిర్మల్ డిసిఆర్ బి సీఐ గా పోస్టింగ్ ఇచ్చారు.
