Tuesday, April 21, 2026
HomeCRIMEనగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి…

నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి…

తాళం వేసిన ఓ ఇంట్లో భారీగా చోరి జరిగింది.వివరాల్లోకి వెళ్లితే నగరంలోని ఆరవ టౌన్ పరిధిల నీ వెంగళరావు కాలానికి చెందిన మహమ్మద్ గౌస్ గురువారం అనారోగ్యం తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగల గొట్టి ఇంట్లొకి చొరబడి బీరువా తెరిచి అందులో నుంచి 4 తులాల బంగారం, రూ 80,000 నగదు అపహరించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!