చేసుకున్న ఘటన అప్పుల బాధ తట్టుకోలేక తహశీల్ధార్ కార్యాలయ అటెండర్ ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో జరిగింది.
గ్రామానికి చెందిన తండ లింగం (45)కు తాడ్వాయి తహశీల్దార్ ఆఫీస్‌లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు కగా అప్పు చేసి ఇద్దరి వివాహాలు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు .
