నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే… న్యాల్ కల్ గ్రామానికి చెందిన సాయన్న(70). ఈనెల 23 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చాడు.
ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకి వెళ్ళిపోయాడు.దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.నగరంలోని ఒకటవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఒకటవ టౌన్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
