నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్ యాజమానీపై ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
షేక్ గౌస్ పాషా అనే వ్యక్తి తన హోటల్ ని రాత్రి పరిమితి గంటలకు మించి తెల్చి ఉండడంతో ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎందుకు బుదవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పచ్చగా జిల్లా మెజిస్ట్రేట్ వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
ఎవరైనా పరిమిత గంటలకు మించి షాపులు, హోటళ్ళు ,తెరిచించినట్లయితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని సీఐ రఘుపతి హెచ్చరించారు.
